అబద్దం చెప్పవలసిన అవసరం ఏమిటి ?

పచ్చి అబద్దానికి ఇది మంచి ఉదాహరణగా నిలిచి పోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు::

NTR: Brindavanam postponed to 14th..the reason being there is still some work which is pending..sorry guys..work pressure.see u guys on 14th

అబద్దం చెప్పవలసిన అవసరం ఏమిటి ? మహేష్ బాబు పట్టుదలతో వున్నాడు. మాది క్లాస్ సినిమా. ఆ సినిమా వలన మా సినిమాకు ఓపినింగ్స్ లూజ్ అవ్వడం ఇష్టం లేదు. అందుకని postpone చేసాము అని నిజం చెప్పి వుంటే బాగుండేది. కనీసం, రీజన్ చెప్పకుండా వున్నా బాగుండేది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, Xclusive. Bookmark the permalink.