BAD decision by Jr. NTR

ఇప్పుడే బృందావనం postpone న్యూస్ చదివా. ఈ పోస్ట్ బూతులతో వ్రాస్తేనే మంచి కిక్ వుంటుంది. బొంగులే .. వ్రాసేయాలని అని వున్నా .. CONTROLLED my SELF ..

off line ఒక అండరస్టాండిగ్ తో డేట్స్ ఎనౌన్స్ చెయ్యాలి. రెచ్చగొడుతూ, పెద్ద పోటుగాళ్ళులా డేట్ ఎనౌన్స్ చేసి చివరి నిమషంలో మడమ తిప్పడం పని పాట లేని అభిమానులను ఎంతో కలిచి వేస్తుందనేది నిజం.

ఒక పని పాట లేని అభిమానిగా ఇంకో అభిమాని ఫీలింగ్స్ తెలుసు. అభిమానానికి కండిషన్స్ వుండవు. ఎందుకు అభిమానిస్తామో కూడా తెలియదు.

అభిమానులే దేవుళ్ళు, అభిమానుల చప్పట్లే మాకు ఉత్సాహం అని చెప్పే హీరోలు అభిమానులకు ఎప్పుడూ మొండి చెయ్యే.

అబిమానులకు పోటి తోటి హీరోల అభిమానులే. వారి మధ్య పరస్పర దూషణలు, ఫన్నీతో కూడిన పోటి వుంటుంది. రెచ్చగొట్టి వెనక్కి తగ్గడం అంటే కచ్చితంగా తోటి అభిమానుల ముందు అభిమానులను(ఫీలయ్యే అభిమానులను) కించపరిచినట్టే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.