MyClass

ఇంతకు ముందు జావా మొదలు పెట్టినప్పుడు అసలు ప్రాక్టిస్ చెయ్యలేదు. క్లాస్ రూంలో వినడం వరకే పరిమితం చెయ్యడమో. చదవడం మాత్రమే చేసాను. ఈసారి వీర లెవెల్లో ప్రాక్టీస్ చెయ్యాలని నిర్ణయించా. నాకు బాగా సెట్ అయిన విడియో tutorials దొరికాయి. ఒక సాంపిల్ విడియో ఇక్కడ చూడండి.

ప్రాక్టీస్ లో భాగంగా my first Class:

public class MyClass{

int myClass_Properties;

void setMyClass_Properties(int number){
inMyClass_Properties = number;
}

int getMyClass_Properties(){
return myClass_Properties;
}

public static void main( String [] args){
MyClass myClass = new MyClass();
myClass.setMyClass_Properties(5);
System.out.println(“Result : ” + myClass.getMyClass_Properties);
}
}

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, just4FUN. Bookmark the permalink.