కథ-స్రీన్ ప్లే-నిర్మాత

జావాపై దృష్టి పెడుతున్నాను కాని, బ్లాగింగ్ కు స్వస్తి పలక లేకపోతున్నాను. సినిమాల గురుంచి నేను కనే కలలు ఆగడం లేదు. ఒక సంవత్సరం పాటు బ్రేక్ ఇద్దాం అనుకున్నాను కాని నా వల్ల కావడం లేదు. బ్లాగింగ్, సినిమా కలలు .. ఈ రెండూ నాకు పెద్ద వ్యసనాలుగా తయారయ్యాయి.

december 2010 నాటికి ఒక సినిమాకథ చేతిలో వుండాలనుకున్న నా కల ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఈ బాదలో “కథ-స్రీన్ ప్లే-నిర్మాత”అనే నా కల గురుంచి;

కథ-స్రీన్ ప్లే-నిర్మాత, my name వుండాలనేది నా కల. దాంట్లోంచి నిర్మాతను తిసేయవలసి వచ్చింది.

కథ-స్రీన్ ప్లే లో కథ అంటే ఇంపాజిబుల్ ఫర్ మీ అని తెలుసుకున్నాను. అందుకే కథ కూడా తీ సేశాను.

నేను ఎవరితోనైనా స్రీన్ ప్లే గురుంచి మాట్లాడుతుంటే నాకు స్రీన్ ప్లే అంటే తెలుసా ? అని డౌట్ వస్తుంది.

అందుకే కథ-స్రీన్ ప్లే-నిర్మాత ప్లేస్ లో java-peoplesoft-sas ని రిప్లేస్ చేసాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా java-peoplesoft-sas పైనే.

Following dreams have been CLOSED:
స్టొరీ లైన్స్ కు నాకు స్పూర్తి వేరే సినిమాలే. ఆ విధంగా చాలా లైన్లు అల్లాను. అందులో కొన్ని;

వెంకటేష్ కోసం ఒక ఫ్యామిలీ ఎంటరటైనమెంట్ డిజైన్ చేసాను. key words are “ప్రేమ”, “రక్త సంబంధం”. ఫ్రెండ్ ఒక మంచి టైటిల్ కుడా సజస్ట్ చేసాడు.

గొపీచంద్ కోసం ఒక ఫ్యామిలీ ఎంటరటైనమెంట్ డిజైన్ చేసాను. it is like కలిసుందాం రా . key words are “ప్రేమ”, “వీరుడు”, “రియల్ హిరో”

లేడీ హిరోయిన్ సబ్జక్ట్ ఒకటి. key words are “ప్రేమ”, “పగ”, “తప్పు-ఒప్పు”.

పవన్ కళ్యాణ్ కోసం ఒక యాక్షన్ మూవీ. key words are “కన్‌ఫ్యూజన్”.

చరణ్ కోసం ఒక beautiful love story with DoUBLE action. key words are “ప్రేమ”, “జీనియస్”, “మేధావి'”

అల్లు అర్జున్ కోసం ఒక బారీ చిత్రం. key words are “ప్రేమ”, “యుద్ధం”, “పోటి”.

అజయ్ హీరోగా ఒక లవ్ స్టోరీ. key words are “ప్రేమ”, “త్యాగం”.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.