స్పీడ్ బ్రేకర్స్

నేను ఏదైనా పని తలపడితే, ఎన్నో ఫోర్సస్ వెనక్కి లాగుతున్నాయి అనే ఫీలింగ్ వస్తూ వుంటుంది.. వాటికి ఏమి పేరు పెట్టాలో తెలియక స్పీడ్ బ్రేకర్స్ అంటున్నాను.

లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి నా ప్రయత్నంలో లోపాలు లేకుండా చూసుకుంటున్నాను.

జావా ఎన్ని సార్లు చదివినా ఎందుకు వంటబట్టడం లేదేంటని మొన్నటి వారం నిరుత్సాహానికి ఒక కారణం.

స్పీడ్ బ్రేకర్స్ నా ప్రయాణానికి స్టాపర్స్ క్రింద తయారయ్యాయి. స్పీడ్ బ్రేకర్ వస్తే నా ప్రయాణం పూర్తిగా ఆగిపోతుంది. అదే విధంగా నా జావా కూడా ఆగిపోతుంది.

ఈ సారి అలా జరగడానికి వీలు లేదు అని దృడ సంకల్పంతో స్టార్ట్ చేసాను. అన్నీ పక్కన పెట్టేసాను. I just wanted to focus on JAVA. నేను ఎక్సపెట్ చేసినట్టుగానే ఇసారి కూడా ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి.

ఈసారి జావా ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్స్:
1) ఎన్ని రోజుల నుంచొ నేర్చు కోవాలనుకుంటున్న peoplesoft కి గైడన్స్ దొరికింది.
2) వర్క్ లో ఏది చెయ్యాలన్న కష్టం అయిపోతుంది. టెస్ట్ environment లేదు. ఒకాయన SAS నేర్పుతాను అన్నాడు. SAS is a simple and powerful లాంగ్వేజ్ అని టెంప్ట్ చేసాడు.
3) స్క్రీన్ ప్లే

వీటిని తట్టుకుంటూ నా జావా ప్రయాణం ఎలా సాగుతాదో అని బెంగగా వుంది. (చివరికి ఏదీ చేయకుండా ఎక్కడ ఉన్నామో అక్కడే వుండటం)

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.