రెండు పడవల మీద ప్రయాణం

రెండు పడవల మీద ప్రయాణమే కష్టం అంటారు. అటువంటిది నాలుగు పడవల పై ప్రయాణం ఇంకా కష్టం. నాలుగు పనులు ఒకేసారి పెట్టుకుంటే ఏ పని కూడా సరిగా చేయలేము. SO మై ఫోకస్ అంతా జావా మీదే పెట్టదల్చుకున్నాను(వర్క్ తర్వాత).

1) వర్క్ లో ఫుల్ బిజీ
2) జావా
3) పీపుల్ సాఫ్ట్
4) SAS
4) స్క్రీన్ ప్లే

“నాకు జావా తెలుసు” అనే డైలాగ్ ను “నాకు జావా వచ్చు” అని మారే దాకా నిద్రపోను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.