స్క్రీన్ ప్లే తో వండర్స్

ఒక సినిమాను మూడు భాగాలుగా విడకొడితే like
1) before production
2) in production (on location)
3) after production

my dream is to be part of 1 & 3

ఇప్పుడు 1 మీద పని చేసే అవకాశం వచ్చింది. కాని కథకుడు స్క్రీన్ ప్లే కలిపి కథ చెప్పాడు. సో ఆ విధంగా నాకు పని లేదు. కథకుడి స్క్రీన్ ప్లే ప్రకారం కథ ఒక ముక్కలో చెప్పాలి అంటే ‘పగ & ప్రేమ’. పగ మీద నడిచే కథలు మాస్ కు బాగా నచ్చుతాయి. నేను అతని స్క్రీన్ ప్లే కు అడ్డు చెప్పలేను. I will be out అని చెప్పాను.

నా స్క్రీన్ ప్లే ప్రకారం అదే కథ ఒక ముక్కలో చెప్పాలంటే ‘ప్రేమ & పగ’. ప్రేమకథలా సాగుతుంది.నా స్క్రీన్ ప్లే తో ప్రోబల్మం ఏమిటంటే, సెకండాఫ్ రన్ లేదు. కథ అంతా ఫస్ట్ ఆఫ్ లోనే అయిపోయింది.

సెకండాఫ్ రన్ చేయడానికి మంచి లింకు దొరికితే అదే కథ, ఇంకో రకమైన ఫీల్ తో తయారయినట్టే.

కథకుడి స్క్రీన్ ప్లే ప్రకారం our status:
కథ: ready
కథనం: working
స్క్రీన్ ప్లే: ready

నేను చెప్పాలనుకుంది: I am out of స్క్రీన్ ప్లే and జావాకు తగిలిన ఒక స్పీడ్ బ్రేకర్ ను దాటినట్లే. ఈ ఎపిసోడ్ ద్వారా స్క్రీన్ ప్లే తో వండర్స్ చేయవచ్చు అనిపించింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.