పార్ట్2 కోసం వెయిట్ చేయించే పార్ట్1

మహేష్ బాబు:Saw Raktacharitra…can’t get my mind of it..spinechilling..Ramu at his best..

ట్రైలర్స్, సాంగ్స్ దెబ్బకు రక్తచరిత్ర డి.వి.డి లో కూడా చూడకూడదు అని డిసైడ్ అయిపోయాను. కాని ఎక్కడ చూసినా ఈ సినిమా మీదే డిస్కషన్స్ నడుస్తున్నాయి. మహేష్ బాబు తన ట్విటర్ లో చెప్పిన పైన మెసేజ్ మరియు ఒక genuine రివ్యూ చదివాక ఒకసారి చూడవచ్చు అనిపిస్తుంది. డిస్కషన్స్ బోర్డులో దొరికిన ఒక రివ్యూ;

పాజిటివ్స్:
1) screen play and direction
2) bgm (కొన్ని సీన్స్ వరకు మాత్రమే)
3) vivek oberoi and obul reddy mind blowing acting

నెగటివ్స్:
1) తెలుగులో actors తక్కువ అయ్యారా ?.. ప్రతి character bollywood నుంచి imported.. అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది….vivek oberoi, shatrughan sinha వరకు ok…పక్కన rowdies and side charcters కూడా northiesని ఎందుకు పెట్టాడో ?
2) RGV voice over…జలుబు పట్టిన ముక్కుతో మాట్లాడితే ఎలా వుంటుందో అలా వుంది.

final conclusion:
పార్ట్2 కోసం వెయిట్ చేయించే పార్ట్1లా వుంది తప్ప ఎక్సపెట్ చేసినంత లేదు సినిమా.. rating: 3/5

One More Good Review:http://www.venu.in/blog/?p=305

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, Xclusive. Bookmark the permalink.