చిలిపిగా చూస్తావ్ అలా..

చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా… వేస్తావే వల .. నీతో వేగేదెలా

ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుంది నీ కల ..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తుంది .. ఆపై చెరిపోతుంది ఇలా ..
కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా ..

చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల .. నీతో వేగేదెలా

నిన్నే ఇలా.. చేరగా .. మాటే మార్చి మాయే చేయ్యాలా
నన్నే ఇక … నన్నుగా .. ప్రేమించని ప్రేమెలా..

ఊపిరీ ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరిన్చేస్తూ అల్లెస్తుందే నీసంకిల

కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం ..
కొంచం స్వర్గము కొంచం శాంతము గొంతులో చాలు గరళం ..

కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం ..
కొంచం మౌనం కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం ..

ఇన్నాళ్ళుగా .. సాగిన .. ప్రేమ నుంచి .. వేరై పోతున్నా ..
మళ్లీ .. మరో గుండెతో .. స్నేహం కోరి.. వెళ్తున్నా ..

ప్రేమనే .. దాహం తీర్చే సాయం కోసం వేచా ఇలా
ఒక్కో క్షణం .. ఆ సంతోషం .. నాతొ పాటు సాగేదెల ..

చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల .. నీతో వేగేదెలా

ఓ ప్రేమా .. కన్నులో వాలే రోజు ఎంతో బాగుంది నీ కల ..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తుంది .. ఆపై చేరిపోతుంది ఇలా ..
కడదాక ప్రేమించే దారేదో పోల్చేదేలా ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్, సినిమా, Xclusive. Bookmark the permalink.