ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ

ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ..ఓటమిని ఎపుడు చూడంది ..
ట్రుత్ ఆర్ డేర్ అని చేలతా హెయిన్ ఏయ్ కభి ..
హే హార్ట్ జోరిది అబిబి.. ప్రేమను తాగే హనీ బీ …
థట్స్ వై మేరా దిల్ చాహతే హెయిన్ సభి …

మవుంట్ ఎవరెస్ట్ (lets go..) ఎదిగే లవ్ నీ .. చేరాలంటే కావాలిక డేరింగ్ ..
మకానాస్ గోల్డ్ లా (lets go..) తాగే లవ్ నీ .. వుండాలంటే చెయ్యాలిక కంబింగ్ ..

కమ్మని కవితల కబురుల్లో .. కనపడదెమో లవ్వు ..
నిజాన్ని దాచే హర్టుల్లో .. ఈ ప్రేమని వదిలి పోలేవు ..

ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ..ఓటమిని ఎపుడు చూడంది ..
ట్రుత్ ఆర్ డేర్ అని చేలతా హెయిన్ ఏయ్ కభి ..
హే హార్ట్ జోరిది అబిబి.. ప్రేమను తాగే హనీ బీ …
థట్స్ వై మేరా దిల్ చాహతే హెయిన్ సభి …
Lets go
Lets go

నేను వెయ్యి సార్లు ప్రేమిస్తా .. నా గుండెలోన ఫీల్ వుంది ..
నేను కొత్త చరితనే రాస్తా .. నా లవ్ లో లైఫ్ ఉంది ..

నేను కన్న కలను సాధిస్తా .. నా లోన పచ్చి నిజం ఉంది ..
ఎద లోకి తొంగి చూసావా .. నువ్వు వణికే తెగువుంది ..

ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకే ప్రేమ ..
నువ్వు ధమ ధమ ధమ ధమ ధమ దారికే ధమ ..

పగలే కలలను చూపించెయ్ వయసుకు పడిపోకమ్మ ..
నిజముగా నిన్నే ప్రేమించే హృదయాని పోనివకమ్మ ..

ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ..ఓటమిని ఎపుడు చూడంది ..
ట్రుత్ ఆర్ డేర్ అని చేలతా హెయిన్ ఏయ్ కభి ..
హే హార్ట్ జోరిది అబిబి.. ప్రేమను తాగే హనీ బీ …
థట్స్ వై మేరా దిల్ చాహతే హెయిన్ సభి …

లవ్ మంచు పూలు కురిపిస్తే .. నువ్వు మంట రేపి చంపొద్దు ..
లవ్ చేయి కలుపుతానంటే.. నువ్ చెలిమిని పెంచొద్దు ..
లవ్ అమ్రుతాన్ని తాగిస్తే .. నువ్ చెడు విషం చిమ్మో ద్దు ..
లవ్ పల్లవించు పాటైతే .. తన గొంతును కోయద్దు ..

హే సైర సైర సైర సైర ప్రేమకు సైర ..
నువ్వు వైర వైర వైర వై వై వైవైర పందమే వైర ..

ప్రేమికులంత ఒకటైన .. నిలవరు నాతో పోటి ..
ఒకరికి ఒకరన్న ప్రేమలో .. ఏముంది లేరా గ్యారంటీ ..

ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ..ఓటమిని ఎపుడు చూడంది ..
ట్రుత్ ఆర్ డేర్ అని చేలతా హెయిన్ ఏయ్ కభి ..
హే హార్ట్ జోరిది అబిబి.. ప్రేమను తాగే హనీ బీ …
థట్స్ వై మేరా దిల్ చాహతే హెయిన్ సభి …

మవుంట్ ఎవరెస్ట్ (lets go..) ఎదిగే లవ్ నీ .. చేరాలంటే కావాలిక డేరింగ్ ..
మకానాస్ గోల్డ్ లా (lets go..) తాగే లవ్ నీ .. వుండాలంటే చెయ్యాలిక కంబింగ్ ..

కమ్మని కవితల కబురులలో .. కనపడదెమో లవ్వు ..
నిజాన్ని దాచే హర్టుల్లో .. ఈ ప్రేమని వదిలి పోలేవు ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్, సినిమా, Xclusive. Bookmark the permalink.