రూబ రూబ .. హే రూబ రూబ ..

రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ..
తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..

అయ్యయ్యో .. ఏ మాయో నా వెంట తరుముతోంది ..
ఉన్నట్టుండి .. నన్నేదో ఊపెస్తుందే ..
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుందే ..
రూబ రూబ రోఓఓఒ……

రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ..
తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..

పిచ్చి దూరమే అంటున్న .. ఎలాగా వుండగలవు అంటుంది .. నిన్ను తాకమని తొందర చేసే నా మధే ..
కొంటె చేతలే చేస్తున్న .. తనేం చేసిన కాదనది .. ఎంత సేపు కలిసున్నా ఆశే వీడధే ..
ఓఒ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే .. ఆ మైకంలోనే మదే ఊరేపుతుందే ..
నీతో సాగే ఈ పయనం .. ఆగే నాలో ఈ నిమిషం

రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ..
తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..

రెక్కలోచ్చినట్టుంటుంది .. మది తేలిపోతుంటుంది .. రేయి పగలు మాట్లదీస్తున్న చాలిది ..
నవ్వు నాకు తెగ నచ్చింది .. నడుస్తున్న కల నచ్చింది .. నిన్ను వీడి ఏ వైపు అడుగు సాగధే..
ఓఒ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే .. రోజూ నీ ఊసే కలలనే పంచుతుందే ..
నీతో ఉంటె సంతోషం .. కాదా నిత్యం నా సొంతం ..

రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ..
తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..

అయ్యయ్యో .. ఏ మాయో నా వెంట తరుముతోంది ..
ఉన్నట్టుండి నన్నేదో ఊపెస్తుందే ..
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుందే ..
రూబ రూబ రోఓఓఒ……

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుమూవీస్ సాంగ్స్ లిరిక్స్, సినిమా, Xclusive. Bookmark the permalink.