ఆరెంజ్ జెనీలియాకు మాటలు రావా ?

వివిధ అభిమానుల మధ్య జరిగే సినిమా డిస్కషన్స్ చాలా ఫన్నీగా వుంటాయి. ప్రత్యర్ది హిరో ఎంత బాగా చేసినా, సినిమా ఎంత బాగున్నా ఏదో లోపాలను ఎత్తి చూపడమే ప్రత్యర్ది అభిమానుల టార్గెట్. సీరియస్ గా కాకుండా సరదాగా తీసుకుంటే వారి చేసే విమర్శలలో నిజాలను విస్మరించలేము.

తెలుగుసినిమా విజయానికి మూల కారకులు మాస్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు కాని, ఆరెంజ్ పాటలు ఇంటర్నెట్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇంటర్నెట్లో ఈ పాటలకు వస్తున్న ప్రశంసలతో పాటు ఈ క్రింది విమర్శ కూడా బాగా ఆకట్టుకుంది.

ఆరెంజ్ పాటల్లో ఎక్కడా ఫిమేల్ వాయిస్ వినిపించడం లేదు, ‘ఆరెంజ్ సినిమా హిరోయిన్ జెనీలియాకు సినిమాలో మాటలు రావా ?’

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, just4FUN, Xclusive. Bookmark the permalink.