ఆరెంజ్ సినిమా రిలీజ్ ఎప్పుడు ?

“ఆరెంజ్ సినిమా రిలీజ్ నవంబర్ 12th, లేటయ్యితే నవంబర్ 19th” అనే న్యూస్ ప్రచారంలో వుంది. నవంబర్ 12th కళ్యాణ్ రామ్ కత్తి రిలీజ్ వుంది. నవంబర్ 17th రక్తచరిత్ర-II రిలీజ్ వుంది. నవంబర్ 5th కు ప్లాన్ చేసి వుంటే బాగుండేది. రక్తచరిత్ర-II కు ఎంత దూరంగా వుంటే అంత బెటర్. ఆ సినిమా టార్గెట్ కేవలం డేరింగ్ ప్రేక్షకులకే అయినా, ప్రేక్షకుల ఫోకస్ అంతా ఆ సినిమా మీద పోయే అవకాశం పుష్కలంగా వుంది. నవంబర్ 12th మిస్ అవ్వకుండా వుంటే బెటర్.

మెగాస్టార్ చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత, మగధీర సినిమాల తర్వాత మూడో సినిమాగా రిలీజ్ అవుతున్న ‘ఆరెంజ్’ సినిమాను నాగబాబు నిర్మించారు. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. క్రిందటి వారమే రిలీజ్ అయిన పాటలు ఒక వర్గం పేక్షకులను ఇప్పటికే బాగా ఆకట్టుకున్నాయి.

ORANGE Lyrics:
01. ఉల.. ఉలాల.. అలా చూస్తుంటేనే చాలా

02. చిలిపిగా చూస్తావ్ అలా..

03. నేను నువ్వంటూ

04. హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ

05. ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ

06. రూబ రూబ .. హే రూబ రూబ ..

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.