జూనియర్ కాదు .. యంగ్ ఎన్.టి.ఆర్

ఒక్కసారి పెద్ద ఇమేజ్ వచ్చాక దానిని నిలబెట్టుకోవడానికి ప్రతిక్షణం కష్టపడుతూనే వుండాలి. చిన్న వయసులోనే ఉహకందనంతటి ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ హిరో ఎన్.టి.ఆర్.

వ్యూహాత్మకంగా సినిమాలు చేస్తూ, వరుసగా మూడు కమర్షియల్ హిట్ చిత్రాలు ‘యమ దొంగ’, ‘అదుర్స్’, ‘బృందావనం’ అందించాడు.

సీనియర్ ఎన్.టి.ఆర్ అని జూనియర్ ఎన్.టి.ఆర్ అని అనడంలో చాలా స్పష్టత వున్నా, చదవడానికి నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా వుంటాది. జూనియర్ కాదు .. యంగ్ ఎన్.టి.ఆర్ అని మీడియా వ్రాస్తే బాగుండును. అలానే పెద్దాయనను స్వర్గీయ ఎన్.టి.ఆర్ అని రిఫర్ చేస్తే సరి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే వాళ్ళ అభిప్రాయం, సినిమా, Xclusive. Bookmark the permalink.