అల్లు శిరీష్ పెళ్లి మరో నాలుగేళ్ళు తర్వాతే !

ప్రిన్స్ మహేష్ బాబు ఏదైనా ట్విట్ చేయడం పాపం సాక్షిలోనో ఈనాడులోనో ఒక కథనం వచ్చేస్తుంది. మెగా పబ్లిసిస్ట్ అల్లు శిరీష్ ను మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు అని సరదాగా అల్లు శిరీష్ పై అతని లేటెస్ట్ ట్విట్ ఆధారంగా ఈ కథనం:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్లి స్నేహాతో నెక్స్ట్ ఫిబ్రవరిలో అని అల్లు అరవింద్ ఎనౌన్స్ చేయగానే, అందరూ అల్లు శిరీష్ ని నెక్స్ట్ నువ్వే, నీకు లైను క్లియర్ అని ఏడిపిస్తున్నారు అంట. మెగా ప్రోడ్యుసర్ తనయుడు అల్లు శిరీష్ మాత్రం తన పెళ్లి మరో నాలుగేళ్ళు తర్వాతే అని అంటున్నాడు. నిజంగానే నాలుగేళ్ళు ఆగుతాడో లేక ఈ లోపే కరెక్ట్ జోడి దొరికి తాను కూడా ఒకింటొడు అయిపోతాడో కాలమే సమాధానం చెపుతుంది.

BTW ఈ క్రింది ఫోటోపై కామెంట్స్ నా క్రియేషనే.

Allu Sirish: Everybody is joking 2 me, “nuvve next” or “inka nee line clear.” My marriage is atleast 4 years away. BTW, Happy Deepavali ppl. Be safe!

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in just4FUN, Xclusive. Bookmark the permalink.