తెలుగుబ్లాగుల కెపాసిటీ ఇంతేనా ?

మహేష్ బాబు ట్విటర్ ఫాలోయర్స్ 149,949

నాకు తెలిసి ఐదు సంవత్సరాల క్రితం idlebrain ఫాలోయర్స్ 25,000 (unique users). ఇప్పుడు ఎంతో తెలియదు.

కూడలి హారం తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ల విజిటర్స్ maximum 1500 ?

1500 అనే conclusionకు ఎలా వచ్చాను అంటే, ఏదైనా ఇంటరెస్టింగ్ ఎట్రాక్టివ్ పోస్ట్ వేస్తే అగ్రిగేటర్ ల ద్వారా వచ్చే విజిటర్స్ సంఖ్య 300(maximum). 4/5 నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అనుకున్నా అగ్రిగేటర్ర్స్ ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య maximum 1500.

ఈ సంఖ్య చాలా చాలా తక్కువ. తెలుగుబ్లాగుల కెపాసిటీ ఇంతేనా ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.