సమైక్యాంధ్ర – ఎందుకు కలిసుండాలి ?

మళ్లీ వేడెక్కుతున్న తెలంగాణ ఉద్యమాన్ని, ప్రస్తుత నెం 1 రాజకీయ నాయకుడు కె.సి.ఆర్ మరో రెండు నెలలు వాయిదా వేసాడు. ఈ సంధర్భంగా ఈ పోస్ట్ అన్నమాట:

ఒక్క నాయకుడు కూడా సమైక్యాంధ్ర అని తెలంగాణ ప్రాంతంలో అనలేడు. సమైక్యాంధ్ర – ఎందుకు కలిసుండాలి ?

ప్రశ్న: సమైక్యాంధ్ర కలిసుండాలి కలిసుండాలి అనే సీమాంధ్ర ప్రజలు, తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర కలిసుండాలి అని సీమాంధ్ర రాజధానిపై ఏకాభిప్రాయానికి రాగలరా ?
సమాధానం: ఆంధ్ర , రాయసీమ అని కొట్టుకు చస్తారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్ ను నాలుగు ముక్కలు చెయ్యాలి. (click here)

కె.సి.ఆర్ ను తిట్టడం , టి.ఆర్.యస్ ను తిట్టడం కాదు. అధికారం కోసం వారిని పెంచి పోషించిన సీమాంధ్ర నాయకులను, ఆ నాయకులకు ఓటిసిన ప్రజలను తిట్టండి.

హైదరాబాద్ లో తమ భద్రతకు ముప్పు అనుకునే వారు ఇప్పటికైనా సమైక్యాంధ్ర ముసుగు తీసి హైదరాబాద్ కోసం పోరాడటం బెటర్.

We SHOULD BE HAPPY THAT ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రజల చేతుల్లో వుంది. ఎవరు నాటకం ఆడినా వారికి పగులుడే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.