వెరైటీగా వెంకటేష్ ‘నాగవల్లి’ ప్రమోషన్ !

వెంకటేష్ ‘నాగవల్లి’ ప్రమోషన్ బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అటు ట్రైలర్స్, ఇటు మూవీ స్టిల్స్ చాలా చాలా ఎట్రాక్టివ్ గా వున్నాయి. చాలా చాలా బాగుందంటే నా అర్ధం రజనీకాంత్ చంద్రముఖి నచ్చిన వాళ్ళందరికీ ఒక ఆసక్తి క్రియేట్ చేసేలా వుందని.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.