శక్తి, బద్రినాథ్ సెట్స్ ను విజిట్ చేసిన రాజమౌళి

మన తెలుగు మీడియాకు ట్విటర్లో మన సెలబ్రిటిస్ మేసేజులే న్యూస్ ఐటమ్స్. why not our blogs అని ఇలా సరదాగా.

2011 సమ్మర్ లో పోటి బడపోతున్న చిత్రాలలో యంగ్ ఎన్.టి.ఆర్ ‘శక్తి’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘బద్రినాథ్’ లు కుడా వున్నాయి. ఈ చిత్రాలను నిర్మించేది ఒకరు భారి సినిమాలకు C/O అయిన అశ్వనీదత్ కాగా, మరొకరు మెగా బావమరిది అల్లు అరవింద్.

ఈ రెండు సినిమాలకు వున్న కామన్ పాయింట్ ఏమిటంటే చారిత్రాత్మక బ్యాక్ డ్రాప్ తో భారిగా నిర్మింప బడుతున్నాయి. శక్తి సినిమాకు కంత్రీ బిల్లా ఫేం మెహర్ రమేష్ దర్శకుడు కాగా, బద్రినాథ్ సినిమాకు వి.వి.వినాయక్. ఈ సినిమాలకు బారీ సెట్స్ నిర్మించడం జరిగింది. ఆ రెండు సెట్స్ ను రాజమౌలి నిన్న సందర్శించారని, అవి అమోఘంగా వున్నాయని ఆయన ట్విటర్లో వ్రాసుకున్నారు.

Rajamouli: went to the shooting locations of badrinath and shakthi.Both the films had huge sets erected.Felt so happy.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, just4FUN, Xclusive. Bookmark the permalink.