నవంబర్ 26న రిలీజ్ కాబోతున్న ఆరెంజ్

ఆరెంజ్ రిలీజ్ మొన్న నవంబర్ 12 అన్నారు, నిన్న నవంబర్ 19 అన్నారు, నేడు నవంబర్ 26 అంటున్నారు. ఈ డేట్స్ అనౌన్స్ చేసింది నిర్మాత కాదు. క్రియేట్ చేసింది నాలంటోళ్ళే. కాని నవంబర్ 26 నమ్మవచ్చు.

ఈ డేట్స్ ను నిర్మాత ఖండించడు. ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళ సినిమా జనలా నోళ్ళల్లో నానుతూ వుండాలి.

నేను సరదాగా హడావుడి చేస్తాను కాని, ఆత్రంగా ఎదురు చూడటం పవన్ కళ్యాణ్ ‘జానీ’ సినిమా నుంచి మానేసాను. ఎప్పుడు వచ్చినా ఆరెంజ్ సినిమా థియేటర్ లో చూడాలని డిసైడ్ అయిపోయాను. నా unbaised టాక్ కోసం ఎదురు చూడవచ్చు.

రిలిజ్ అయ్యాక చాన్స్ వుంటుందో వుండదో అని సినిమా చూడకముందే ఈ సినిమాపై పోస్ట్లు వెయ్యాలని వున్నా, చూసాక నచ్చితే వేద్దాం అని ఆగుతున్నాను. ఇలా డిలే అయితే వాటిని ఆపడం కష్టం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.