సినిమా రివ్యూ ఎలా వుండాలి ?

నేను కొత్త సినిమా చూస్తే సినిమా గురుంచి ఏ టాక్ తెలియకుండా చూడాలని వుంటుంది. సినిమా బాగుంటే పదిమందికి చూడండి చూడండి అని చెప్పాలని వుంటుంది. నచ్చక పొతే సినిమా చూడనట్టే వుంటా.నేను సినిమా పిచ్చోడిని. సినిమా ఎంత చెండాలంగా వున్నా నేను సినిమాని వెటకారం చేయకూడదు అనేది నా ఫాలసీ.

a2zdreams:సినిమా రివ్యూ అంటే ప్రేక్షకులను ప్రిపేర్ చేసే విధంగా వుండాలి.

అని అనుకునే వాడిని.

కాని ఇప్పుడొస్తున్న రివ్యూస్ లో సినిమాలో ఏది బాగోలేదో దానినే హైలట్ చేస్తూ సినిమాను ‘కబడ్డీ’ ‘కో .. కో’ లు ఆడేసుకుంటున్నారు. దానికి మనం ఎడ్జస్ట్ అయిపోయి రివ్యూలు చదవాలి. అందుకే సినిమాకు అన్వయించుకుంటూ ఈ క్రింది కోట్ చదివితే బాగా నచ్చింది.

గీతాచార్య SSC:ఒక వ్యక్తి చేసిన తప్పులు గుర్తున్నంతగా అతనిలోని గొప్పతనం గుర్తుండదు జనానికి. మానవాళి చేసుకున్న అతి పెద్ద దౌర్బాగ్యం ఇదే…

– రామానుజన్

సినిమా రివ్యూలో నీకు ఏమి నచ్చిందో , ఏమి నచ్చలేదో వుండాలి కాని ట్రేడ్ కు సంబంధించిన విషయాలు ‘ఎక్కడ ఆడుద్ది, ఎవరికీ లాభం ఎవరికీ నష్టం ‘ అనేవి ఎందుకు ? అంటాడు అల్లు శిరీష్. ఒక రివ్యూలో ఇవి వుండకూడదు. ఇవి వుండాలి అనే అడిగే హక్కు చదివే వాడికి లేదు like Allu Sirish below. రివ్యూ వ్రాసే వాడికి ఆ టైమ్లో ఆ సినిమా గురుంచి ఏమి అనిపిస్తాదో అది వ్రాస్తాడు.

allusirish: What I cannot digest is when reviews say “Movie is meant for B&C centers. Distributors will lose money.” Thats a trade report, not a review.

bottomline: రివ్యూస్ లో ఎవడికి ఇష్టం వచ్చింది వాడు వ్రాస్తాడు. NO ONE CAN CONTROL. అర్ధం చేసుకోవలసిన బాద్యత ఓపికగా చదివే వాడిదే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.