చిరుత, మగధీర & ఆరెంజ్

చిరుత కంటే మగధీరకు ఎక్కువ ప్రేక్షకాదరణ లభించింది. కాని నాకు చిరుత సినిమాలోనే చరణ్ కష్టం ఎక్కువ కనిపించింది. చిరుతకు ఎంత కష్టపడి చేసాడో ఆరెంజ్ కు కూడా అంతే కష్టపడి చేసాడనిపిస్తుంది. మగధీరకు కష్టపడలేదు అని కాదు. మగధీర సినిమా more of డైరక్టర్ సినిమా than హిరో సినిమా. I mean మగధీర డైరక్టర్స్ విజన్. హిరో డైరక్టర్ చెప్పింది చేయడమే. చిరుత, ఆరెంజ్ సినిమాలకు డైరక్టర్ ఎంత కష్టపడతాడో హిరో కూడా అంతే కష్టపడాలి. ఆరెంజ్ ట్రైలర్స్ లో సాంగ్స్ చూస్తుంటే , చిరుత సాంగ్స్ గుర్తు వచ్చాయి. ఆరెంజ్ సాంగ్స్ ఇంత హుషారుగా లేకపోయినా, లోకేషన్స్ ఈ రేంజ్ లోనే వున్నాయి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.