ఫస్టాఫ్ ఎంటరటైనమెంట్, సెకాండఫ్ సెంటిమెంట్

ఆరెంజ్ సినిమా ఇలా వుంటుంది, అలా వుంటుంది అనే దానిపై ఉహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు సెన్సార్ రిపోర్టు, ఇన్‌సైడ్ ఇన్ఫోలు కూడా జోరందుకుంటున్నాయి. వీటిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. అవన్నీ కరెక్ట్ గానే వుండవచ్చు. ఆ న్యూస్లు ఎవరికి అనుకూలంగా వారు బయటపెడుతూ వుంటారు. ఒకరు నెగటివ్స్ సైడ్ ఆలోచిస్తూ బయటపెడితే మరొకరు పాజిటివ్ సైడ్ బయట పెడతారు. నేను కూడా పాజిటివ్ సైడ్ ఆఫ్ ‘పరమ వీర చక్ర‘ పెడుతున్నాను.

నేను చెప్పింది కరెక్ట్ అయ్యింది అని కాలర్ ఎగరెస్తే, మరుసటి రోజే కాలర్ చిరిగిపోయే ప్రమాదం వుంది. మనం ఇన్‌సైడ్ ఇన్ఫో బయట పెడుతున్నాం అంటే అది మన గుల, ఇంకొకరి జడ్జమెంట్ మీద నమ్మకం. నిజంగా చూసి మన జడ్జమెంట్ ఇచ్చింది వేరు, మనకు ఆ ఛాన్స్ రాలేదు అంటే మనం వెనుకబడినట్లే. అవకాశం మనకొచ్చే సమయానికి మనకి బయట పెట్టే అర్హత వుండదు.

‘ఆరెంజ్ ఫస్టాఫ్ ఎంటరటైనమెంట్, సెకాండఫ్ సెంటిమెంట్’ అనేది పాజిటివ్ సైడ్/నెగటివ్ సైడ్ ఆఫ్ any ఇన్‌సైడ్ ఇన్ఫో. నిజానికి ఇదే ఈ సినిమా కాన్సప్ట్ అని ఎవరైనా ఊహించవచ్చు. కథకుడు ఏ విధంగా పండించడానికి ప్రయత్నం చేసాడు, ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే దానిపై ఈ సినిమా విజయం ఆదారపడి వుంది.

ఏ సినిమా అయినా పబ్లిక్ చూసి పబ్లిక్ టాక్ వచ్చే దాకా సినిమా ఎవరికి నచ్చుతుంది అనేది తెలియదు. ఒకొసారి ఆవేశంతో చూస్తూ వచ్చే ఫస్ట్ డే పబ్లిక్ టాక్ ఫెయిల్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సస్ వున్నాయి.

btw, http://hari.pawanfans.com/ is getting ready 🙂 .. ఆ సైటులో నా ఆరెంజ్ రివ్యూకి కౌండౌన్ పెడితే సెట్ అయిపోయినట్టే … I am going to implement my own gossips section there .. it is going to be funny 🙂

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in నిజంకాకపోవచ్చు, సినిమా, Xclusive. Bookmark the permalink.