రాష్ట్రంలో కాంగ్రెస్

నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తుడుచు పెట్టుకుపోవడం 100% ఖాయం. చిరంజీవి కాంగ్రెస్ లో జాయిన్ అయితే కాంగ్రెస్ ఓటమికి బాద్యత వహించవలసి వస్తుంది.

జగన్ కాంగ్రెస్ పగ్గాలు పట్టే ఛాన్స్ లేదు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో వుండగా ఆయన హింసించిన కాంగ్రెస్ వర్గం పట్టుబట్టి వున్నారు. ఇంకా ఈ ముసుగులో గుద్దులాట ఏమిటో ? జగన్ తొందరగా పార్టీ పెట్టాలి.

ప్రస్తుత నెం 1 రాజాకీయ నాయకుడు కె.సి.ఆర్ ను జాగ్రత్తగా డీల్ చేయగల్గితే, ప్రత్యన్నమయంగా చంద్రబాబుదే అధికారం.

ప్రత్యర్దులని ముప్పు తిప్పలు పెడుతూ, తాను తనవాళ్ళు పూర్తిగా దోచుకొని, ఇంకా చాలు అనుకోని, ప్రజలకు నిజంగా ఏదో చేద్దాం అని రాజశేఖరరెడ్డి అనుకునే సమయంలో దేవుడు రాజశేఖరరెడ్డిని అర్దంతరంగా తీసుకొని వెళ్లిపోయాడు.ఎందుకు తీసుకొని వెళ్ళాడో, భవిష్యత్తులో రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ నాయకులకు దోచుకునే అవకాశం కలిపిస్తాడో చూడాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.