ఆరెంజ్ – my expectations

చూసినవాళ్ళు ఇటువంటి సినిమా అని చెపితే తెలిసి చూడటం వేరు. ఇందులో అబద్దం వుండదు.

సినిమా తీసినవాళ్ళు ఇటువంటి సినిమా అని చెపితే తెలిసి చూడటం వేరు. కాకి పిల్లలు కాకికి ముద్దు అన్న రీతిలో, బాగుంటుందనే చెపుతారు.

పబ్లిక్‌టాక్ తెలిసాక సినిమా చూడటం వేరు. నాకు అంత మజా వుండదు. I can wait for DVD

అసలు టాక్ ఏమీ తెలియకుండా చూడటం వేరు. I really enjoy ..

ఖలేజా సినిమా టైపులో ఆరెంజ్ సినిమా కూడా టాక్ ఏమీ తెలియకుండా చూడటానికి ప్లానింగ్ చేస్తున్నాను.

ఖలేజా సినిమా నాకు ఫుల్ ఆఫ్ సరప్రైజస్. మహేష్ నటన, త్రివిక్రమ్ కథ. ఆరెంజ్ లో కూడా సేమ్ సరప్రైజస్ ఎక్సపెట్ చేస్తున్నాను.

my expectations:
1) మనసును హత్తుకునే కథ
2) ఫుల్ ఎనర్జీతో కూడిన చరణ్ ఫెరఫార్మన్స్
3) ఫస్టాఫ్ ఎంటరటైన్‌మెంట్
4) సెకండాఫ్ కంటతడ పెట్టించే సెంటిమెంట్
5) కనులవిందుగా సాంగ్స్ .. మంచి స్టెప్స్ తో ఒక సాంగ్

ఇక్కడ నా ఆరెంజ్ రివ్యూకు కౌండౌన్ పెడదాము అనుకున్నాను. గత రెండురోజుల నుంచి సిక్ అవ్వడం వలన javascript code వ్రాయలేకపోయాను. ఈ రోజు ట్రై చేస్తాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.