ఎవరు ముఖ్యమంత్రి అయిన వై.యస్.ఆర్ బిక్షే

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తా. నేను ఏం చేయాలనుకుంటున్నానో నా పనితీరే చెబుతుంది
–కిరణ్‌కుమార్ రెడ్డి

ప్రజలచే డైరక్ట్ గా ఎన్నుకొబడలేదు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి వై.యస్.ఆర్ వర్గం నుంచి బెదిరింపులే. అటువంటి ఒత్తిడితో రోశయ్యను అసమర్దుడు అనడం ఈజీ. రోశయ్య అసమర్దుడు అనే వారికి ఏమి సమాధానం చెప్పినా రోశయ్యను సమర్దుడుగా ప్రూవ్ చేయలేము. కారణం దోచుకునే వాడు, రెచ్చగొట్టే వాడే రాజకీయ హిరో. కాని, నా దృష్టిలో రోశయ్య తన బాద్యతను చాలా సమర్దవంతంగా నిర్వర్తించాడు.

కాంగ్రెస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయిన వై.యస్.ఆర్ బిక్షే. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా బ్రతికి వుండటానికి వై.యస్.ఆర్ నాయకత్వమే కారణం.

వై.యస్.ఆర్ మరణం, తెలంగాన ప్రజలు మోసపొవడం లాంటి రాజకీయ మార్పులు జరిగిన సంధర్బంలో మళ్లీ ఎన్నికలు జరగాలని, ఎవరు నాయకత్వం ఎవరు వహించినా రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్సు లేకుండా పొవాలని నా కోరిక.

జగన్ వర్గం ఏ మేరకు కూల్ అవుతారో, కిరణ్ కుమార్ రెడ్డి పాలన ఎలా వుంటుందో, తెలంగానలో సాగుతున్న ఉద్రిక్తత వాతావరణాన్ని కొత్త ముఖ్యమంత్రి ఏ విధంగా కంట్రొల్ చేస్తాడో చూడాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.