ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నూకలు చెల్లు

జగన్ కాంగ్రెస్ వదిలేసినందుకు యెల్లొ మీడియాకు పిచ్చ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మట్టి కాబోతున్నందుకు నాకు పిచ్చ హ్యాపీ.

ఈ చిరంజీవి కాంగ్రెస్‌తో ఎక్కడ చేతులు కలుపుతాడో అని భయంగా వుంది. రాజకీయంగా అయితే ఓకే. పర్మినెంట్‌గా అయితే మాత్రం “… ..”

I mean రాజకీయంగా అంటే మనుగడ కోసం. పర్మినెంట్‌‌గా అంటే చేతులు ఎత్తేయడం.

ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వున్న దేశమా అనే విధంగా మన రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నందుకు చాలా గర్వంగా వుంది.

జై తెలంగాన ! జై చిరంజీవ ! జై జగన్ ! జై చంద్రబాబు !

డౌన్ డౌన్ కాంగ్రెస్ in Andhra Pradesh.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.