రేపు న్యూస్ పేపర్లల్లో రాబోయే సినిమా న్యూస్

అన్నమయ్య, మంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు తర్వాత, ఆ తరహాలో రాఘవేంద్రరావు చేయబోయే చిత్రం షిరిడీ సాయిబాబాపై వుంటుందని ఆయన పెర్కొన్నారు.

అప్పలర్రాజు సునీల్ వర్మ తనకు సరిపడ స్రిప్ట్ తో వస్తే ఎన్ని రోజులు కాలషీట్స్ అయినా ఇస్తాను అంటున్నారు పద్మశ్రీ డాక్టర్ మోహన్‌బాబు. రాంగోపాలవర్మ అప్పలర్రాజు సినిమా పబ్లిసిటీలో భాగంగా ఒక పాట, కొన్ని స్టిల్స్ చేసాడు. అందులొ మోహన్‌బాబు రిఫరెన్స్ వుంది. అవి నచ్చి, ఆ సంధర్భంగా అన్నట్టున్నాడు.

రామ్‌చరణ్ తన నాలుగో సినిమా ‘మెరుపు’ రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాడు.

కంపెనీ సినిమాలో అండర్‌వర్డల్డ్ పొలిటిక్స్ , సర్కార్ లొ ఫ్యామిలీ పొలిటిక్స్ చూపించాను కానీ రియల్ పొలిటిల్ పొలిటిక్స్ మీద సినిమ చేయలేదని రాంగొపాలవర్మ అంటున్నాడు. “రాజకీయం” అనే సినిమా చేయాలన్న ఆలోచన మొదలయ్యింది అంటున్నాడు రాంగొపాలవర్మ.

మహేష్ బాబు తనయుడు గౌతమ్ తన ఫస్ట్ కిస్ చేసేసాడు. పై ఫోటో చూడండి.

మెగా పబ్లిసిస్ట్ అల్లు శిరీష్ తనకు నాన్-తెలుగు ఫాలోయర్స్ వుండటం వలన తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తూ ట్విట్ చేయలేకపోతున్నాను అని ట్విట్ చేసారు. ఈ ట్విట్ ను తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తూ ట్విట్ చేయడం ఈ ట్విట్ ప్రత్యేకత.

చరణ్ ను ఇప్పుడే అభినందించండి అంటున్న ఒక సినీ అభిమాని::
Charan’s acting prowess has improved by leaps and bounds since Chirutha. In fact Orange performance is top notch – miles ahead of his Magadheera stint. Magadheera was dominated by graphics and costumes but here RCT was left alone to fend for himself. And he did it quite gracefully.

Everyone’s saying Brahmi’s comedy is good – Agreed. But that is good because RCT also did his part beautifully. You can’t clap with one hand. Can you?

Anyway make hay while the sun shines. After a couple of movies from now, you will not have a chance to say this about RCT.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, just4FUN, Xclusive. Bookmark the permalink.