జగన్’సాక్షి’ ఒక దరిద్రపుగొట్టు ఛానల్ – రామ్‌చరణ్

జగన్ తండ్రి వై.యస్.ఆర్ ముఖ్యమంత్రిగా వున్న హయంలో కోటాది కోట్లు అక్రమంగా సంపాధించిన ఆస్తితో మొదలైన సాక్షి పత్రిక & సాక్షి ఛానల్, చిరంజీవిపై తమ రాజకీయ పగను రాజకీయలకే పరిమితం చేయకుండా ఆరెంజ్ సినిమాను కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా అంటే ఒక బ్లాక్ మెయిల్ అన్నట్టు తయారవుతున్న ఈ రోజుల్లో “జగన్’సాక్షి’ ఒక దరిద్రపు గొట్టు ఛానల్” అని రామ్‌చరణ్ చేసిన ఈ చిన్న పవర్‌ఫుల్ ట్విట్ ఎటువంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

ఇటువంటి తెగింపు చిరంజివో పవనో ఎప్పుడో చేసుంటే ప్రజారాజ్యానికి ఈ దుస్థితి వచ్చేది కాదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.