తన తప్పు తెలుసుకున్న మహేష్‌బాబు

ఖలేజా సినిమా కోసం ఎక్కువ రోజులు పనిచేయడం వలన కమర్షియల్‌గా నష్టం వచ్చి వుండివచ్చు. అలాగే కథ చెప్పడంలో కొంత స్పష్టత కొరవడి వుండవచ్చు. అయినంత మాత్రాన ఖలేజా కచ్చితంగా ఫ్లాఫ్ అనలేము. నాకు తెలిసిన చూసిన వాళ్లందరూ బాగుందనే అన్నారు తప్ప, ఎవరూ బాగోలేదు అనలేదు.కొందరు డిస్సపాయింట్ అవ్వడానికి మహేష్‌బాబు చెప్పింది కూడా ఒక కారణమే. మూడు సంవత్సరాల తర్వాత సినిమా అంటే ఎదో ఎక్సపెట్ చేస్తూ వచ్చిన ప్రేక్షకులకు షాకే. తన వైపు నుంచి జరిగిన తప్పును ఒప్పుకునే ధైర్యం చాలా కొంతమందికే వుంటుంది. అందులో మహేష్‌బాబు ఒకడని నిరూపించాడు. below Q & A is from telugucinema.com

A lot was riding on Khaleja but the film disappointed your fans too. What do you see the reason for its dismal result ?

I believe the gap that I had taken prior to Khaleja is the main reason for its failure. Expectations rose to peak as my film is hitting the screens nearly after three years. First thing, such a long gap is not right for any star to take. I did the wrong thing and it affected the film.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in వేరే సైటు నుంచి కాపీ, సినిమా. Bookmark the permalink.