మళ్ళీ మాట మార్చిన చిరంజీవి

Day 1 :
తెలంగాణకు వ్యతిరేకం కాదు

ఎన్నికలకు ముందు:
తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం

కేంద్రం ఒకే అనగానే:
ప్రత్యేక తెలంగాణపై సీమాంధ్రలో ఇంత వ్యతిరేకత వుందని తెలియదు. జై సమైకాంధ్ర !

ఇప్పుడు:
శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటాం.

Why can’t he say like KCR ? నిజంగా సమైకాంధ్ర కావాలనుకుంటే “అనుకూలంగా వస్తే ఓకే. లేకపొతే ఉద్యమిస్తాం” అని KCRలా ఎందుకు అనడు ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.