చిరంజీవి విజిట్స్ వలన ఉపయోగం ఏమిటి ?

ఈ విజిట్స్ వలన ఉపయోగం ఏమిటి కాలికి బురద తప్ప ? ఓట్ల కోసం అయితే ఈ పర్యటనల కంటే ఒక బిర్యానీ పొట్లం, ఒక కొటరు, డబ్బును నమ్ముకోవడం బెటర్.

రైతుని దేవుడు తప్ప ఎవరు అదుకోగలరు ?

అందరూ దోచుకోవడానికే రాజకీయం చేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏమి చేయగలదు ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.