“ప్రత్యేక తెలంగాణ” రాజకీయంగానే మిగిలిపొనుందా ?

కె.సి.ఆర్ ను నమ్ముకుంటే డిసెంబరు 31 తర్వాత జనవరి 1 వస్తుంది తప్ప తెలంగాణ కాదు. – తెలంగాన కాంగ్రెస్ నాయకుల కామెంట్స్.

కె.సి.ఆర్ డ్రామా అంతా రాజకీయంగా బలపడటానికే తప్ప, “ప్రత్యేక తెలంగాణ” కోసం కాదు. – గద్దర్

“ప్రత్యేక తెలంగాణ” రాజకీయంగానే మిగిలిపొవలసిందే. – తెలంగాన తెలుగుదేశం నాయకుల కామెంట్స్.

ఈ స్టేట్‌మెంట్స్ చదువుతుంటే “ప్రత్యేక తెలంగాణ” రాజకీయం తప్ప, నిజం కాదు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చిదంబరం డిక్లేర్ చేసిన విధంగా తెలంగాన ఏర్పాటు పక్రియ ఎందుకు మొదలుపెట్టరు ? తీర్పు ఎదైనా మా పొరాటం ఆగదు అని అంటున్న కె.సి.ఆర్, శ్రీకృష్ణ కమిటీ తీర్పు కోసం ఎందుకు ఎదురు చూడటం ?

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.