మిరపకాయ్ – పూర్తి రవితేజ మార్క్ ఆడియో

రోటీన్ .. రోటీన్ .. రోటీన్ .. అనే మాటలు పక్కన పెట్టి రవితేజ సినిమాలు చూడగల్గితే సినిమా అంతా ఎంటరటైన్‌మెంటే.

మిరపకాయ్ పాటలు కూడా అలానే చాలా బాగున్నాయి. ఇంచుమించు అన్నీ పాటలు రవితేజ స్టైల్లోనే వుండటం ఈ అల్బమ్ ప్రత్యేకతగా చెప్పుకొవచ్చు. కిక్, బృందావనం ఫేమ్ ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వంలో నాగుర్జున “రగడ” ఆడియోకు ఏమీ తగ్గకుండా ఈ ఆడియో కూడా వుందని చెప్పవచ్చు. రగడ పాటల్లా ఈ పాటలన్నీ బాగుండటం విశేషం.

1)అదిగొర చూడు:ఈ పాటలో ప్రేమను పేడతో పోలుస్తూ రవితేజ వాయిస్ వుంటుంది.మంచి ఉషారుగా సాగే పాట. బాగుంది.

2) వైశాలి: చూడద్దే చూడద్దే .. కోపంగా చూడద్దే …: HIGH LIGHT SONG .. TOO good వుంది

3)గది తలుపులు: Romantic SONG ..బాగుంది

4) సిలకా: Another Highlight SONG .. too much fast and too good song

5) ధినక్కు దిన్: క్లాసికల్ మ్యూజిక్‌తో సాగే మాస్ సాంగ్ .. బాగుంది.

6) చిరుగాలే: వెంకటేష్ “ప్రేమించుకుందాం రా” సినిమాలో ఒక పాట గుర్తుకు వచ్చింది. బాగుంది.

మిరపకాయ్, రగడ పాటలు వినగా వినగా బాగా ఎక్కేసాయి. ట్రైలర్స్ లో మిరపకాయ్ పాటల పిక్చరైజషన్ అంత క్లాస్‌గా వున్నట్టు అనిపించలేదు, చుట్టేసినట్టుగా వున్నాయి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.