ఆరెంజ్ – final verdict

మొదటిరోజు చూసి ఆవేశంతో వ్రాసిన కొన్ని కమర్షియల్ రివ్యూస్ తప్ప, నాకు ఆరెంజ్ రివ్యూస్ అన్నీ నిజాయితీగానే కనిపిస్తున్నాయి.

ఆరెంజ్ – final verdict:

  1. రామ్‌చరణ్ కేవలం మాసే కాదు, రోటిన్‌కు భిన్నంగా ప్రయత్నం చేయగలను అని నిరూపించుకున్నాడు.
  2. భాస్కర్ సగం విజయం సాధించాడు.
  3. ఈ సినిమా హృదయాన్ని హత్తుకొవడంతో పాటు, బ్రెయిన్‌ను కూడా బాగా ఆలోచింపజేసే సినిమా అని భాస్కర్ చెప్పాడు. భాస్కర్ చెప్పినట్టు సినిమా హృదయానికి హత్తుకోకపొయినా, ఓపికగా చూసి భాస్కర్ చెప్పాలనుకున్న పాయింట్ అర్దం అయిన వారి బ్రెయిన్‌ను ఆలోచింపజేస్తుంది.
  4. నాగబాబు, నాగబాబును నమ్ముకున్న బయ్యర్స్ నష్టపొయారు. సినిమా అనేది వ్యాపారం కాబట్టి లాభనష్టాలు తప్పవు.
  5. మాతో రాజకీయంగా పోటి వచ్చే వాళ్ళపై బురద జల్లడం రాజకీయలకే పరిమితం అనుకుంటే పొరబాటు, వారి కుటుంబం, వారి వృత్తులపై కూడా మా తడాఖా చూపిస్తాము అని జగన్ సాక్షి టీం చెప్పింది.

Reviews:
1)ఆరెంజ్ నచ్చిందా? నచ్చలేదా?
2)ఆరెంజ్ కధ మాదే .. అదే మా అన్నది
3) ఆరంజ్ అందరికీ నచ్చదు – కానీ కొందరిని ఆలోచించేలా చేస్తుంది
4) ఆరెంజ్… నేనూ, మా ఆవిడా
5) Orange Review * కొత్త ప్రేమల కలకలం – ఆరెంజ్!
6)“ఆరెంజ్” సినిమా “బానే ఉంది”
7)yes i knw orange isn’t great – bt Gud 🙂
8 ) నిజం చెప్పి ప్రేమించమనే ఆరెంజ్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.