love him, hate him .. can’t ignore

KCR

love him, hate him .. can’t ignore him .. ఇటువంటి ఇమేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విమర్శలు ..

ఒకటే లక్ష్యం .. ప్రత్యేక తెలంగాణ

ఇంత బహిరంగంగా చవటలు దద్దమ్మలు అని విమర్శిస్తున్నా .. ఎదురు చెప్పగలిగే వాళ్ళు లేరు.

ఇంత శక్తి కె.సి.ఆర్ కు ఎందుకు వచ్చింది అంటే ప్రజల ఆకాంక్ష మేరకు పోరాటం చేయడం వలెనే.

కె.సి.ఆర్ స్పీచ్ రెచ్చగొట్టే విధంగా వున్నా, కె.సి.ఆర్ ఎంచుకున్న లక్ష్యం కోసం తప్పదు అనే విధంగా వుంది.

మొండితనానికి మారు పేరుగా వై.యస్.ఆర్ ప్రజల మనస్సుల్లో ఎలా నాటుకు పోయాడో , రాజకీయ నాయకులకు ఒక మొగుడిగా కె.సి.ఆర్ చరిత్రలో నిలిచిపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.