లక్ష్యం లేని చంద్రబాబు దీక్ష డ్రామా ఫ్లాఫ్

ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ పొందకుండానే చంద్రబాబు నాయుడు దీక్ష విరమించి పెద్ద డ్రామా అని నిరూపించాడు. కార్యకర్తల హాడావుడి తప్ప, రైతుల నుంచి అసలు స్పందన లేదు. దీక్ష కాకుండా వేరే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వుంటే బాగుండేది.

తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం గలాటాలు చేయడానికి మంచి ఊపు తెప్పించింది. కాని , తెలంగాణ ఇష్యూను డైవర్ట్ చేయగలిగే సత్తా కలిగిన డ్రామా మాత్రం కాదు. ఇటువంటి చెత్త డ్రామాలకు స్వస్తి చెప్పి, తెలంగాణ ఇష్యూపై స్పష్టపైన పోరాటం చేస్తూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తే తెలంగాణలో మనుగడ వుంటుంది.

కె.సి.యర్ లా సిలేన్ దీక్ష కంటీన్యూ చేయకపోవడానికి కారణం రైతు స్పందన లేకపోవడమే.

రైతులను ఆదుకోగలిగిన వాడు దేవుడొక్కడే అన్నది సత్యం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.