పరమ వీర చక్ర – PVC EXCLUSIVE inside info

సినిమా థియేటర్‌లో చూసిన తర్వాత కూడా ఎవరికి నచ్చుతుందో, ఎవరికీ నచ్చదో కరెక్ట్ గా గేజ్ చేయలేం. అటువంటిది ప్రొడక్షన్‌లో పనిచేసినోళ్ళు చెప్పిన మాటలు బట్టి సినిమా ఏమవుతుందో చెప్పగలమా ? .. నా అన్సర్ బిగ్ నో. ఈ సమయంలో బయటకు చెప్పినా ప్రోబల్మం లేని PVC EXCLUSIVE inside info.

1) ఈ సినిమాలో శ్రీను వైట్ల, బోయపాటి, కొడి రామకృష్ణ, బ్.గొపాల్ మరియు సింగీతం శ్రీనివాసరావు కూడా నటించారు. మీకు ముందే తెలిస్తే I am sorry.
2) అతిగా గాల్లో ఎగిరే ఫైట్స్ వుండవు.
3) ఒక డైలాగ్:
విలన్: గొడ్డు మాంసం తిన్నా ఒళ్ళురా ఇది.
హిరో: గొడ్డు కారం తిన్నా బ్లడ్‌రా ఇది.

ఇంతకు మించి చెప్పే అధికారం నాకు లేదు. స్వర్గీయ ఎన్.టి.ఆర్ కూడా వుంటారు. ఆయనకు డబ్బింగ్ ఎవరు చెప్పారనేది సస్పన్స్.

STRIKE ku ముందే పాటల కోసం విదేశాలకు వెళ్లి పోవడం వలన, అనుకున్న టైంకు రిలీజ్ చేయగలుగు తున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.