కె.సి.ఆర్ గెలిచాడు: తెలంగాణ ఓడింది ?

వాతావరణం చూస్తుంటే తెలంగాణ ప్రజలకు నచ్చని నివేదికే శ్రీకృష్ణ కమిటీకి సమర్పించినట్లుగా అనిపిస్తుంది.

శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడకుండా ఏ చిన్న లొసుగు పెట్టినా కె.సి.ఆర్ గెలిచినట్టు, తెలంగాణ మరోసారి భంగపడినట్టే.

కె.సి.ఆర్ నిజంగా రాజకీయల ద్వారా తెలంగాణ కోసం పొరాటం చేస్తున్నట్లయితే EXCELLENT ఐడియా and it is working out very well. రాజకీయ నాయకులందరూ ఐకమత్యంగా పొరాడటమే మిగిలింది. అది ఎందుకు జరగడం లేదో నాకర్దం కావడం లేదు.

ఇంతదాకా వచ్చాక తెలంగానకు చెందిన వాళ్ళ పార్టీకి తప్ప, వేరే వాళ్ళకు ప్రజలు ఓటు వేస్తారని నేననుకోను. తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్ముతారని నేననుకోవడం లేదు. ఈ విధంగా కె.సి.ఆర్ పూర్తిగా విజయం సాధించినట్లే.

ఈసారి కూడా తెలంగాన రాకపొతే తెలంగాణ సెంటిమెంట్ రాజకీయలకే పరిమితం, తెలంగాణ ఏర్పాటు మాత్రం అసాధ్యం. తెలంగాణ ఓడినట్లే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in నిజంకాకపోవచ్చు, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.