ఏమిటా శాశ్వత పరిష్కారం ?

ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలా లేక సమైక్యాంధ్రనే కొనసాగించాలా అన్న సమస్యకు… తామిచ్చే నివేదిక శాశ్వత పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.
శ్రీకృష్ణ కమిటీ—–

అది నిజమా ? అబద్దమా ? అనేది పక్కన పెడితే, ఆ మాటలు ఎంతో వినసొంపుగా వున్నాయి.

అదెలా సాధ్యం అని ఆలోచిస్తే
1) ప్రత్యేక తెలంగాణ వచ్చేసినట్లే
2) వేరే రాజధాని(నులు) నిర్మించేదాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని


hats off to K C R – The Hero

అలా కాకుండా తెలంగాణకు మరొకసారి అన్యాయం జరిగితే , కె.సి.ఆర్ గెలిచినట్టు: తెలంగాణ ఓడినట్టు

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.