పవన్ కళ్యాణ్ మౌనం

ప్రతి పౌరుడికి రాజకీయ సృహ, సామాజిక సృహ వుండాలి అని ఎన్నికలకు ముందు స్పీచస్ లో దంచేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అడ్రస్ లేడు..

పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహించాడు అని అడిగే వాళ్లకు ఒకటే సమాధానం:
మేధావులు తమ అమూల్యమైన సమయాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా కాకుండా, స్వలాభాల కోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. వారిని ఎదిరించడం అంటే, నిప్పుతో చెలగాటం లాంటిదే. నిజాలను నిర్భయంగా మాట్లాడలేక, అవినీతిని అవినీతి తోనే ఎదుర్కొవలసిన దౌర్భగ్యస్థితిలో వున్నాం. సామన్యుడు ఏమీ చేయలేక మౌనం వహించవలసిన సమయం. న్యాయంగా పొరాడాలంటే అన్నీ వదిలేసుకొవాలి. ఎంత ఆవేశం ఆవేదన వున్నా, అన్నీ వదిలేసుకొని పొరాడవలసిన అవసరం పవన్‌కల్యాణ్‌కే కాదు, ఎవరికీ లేదు. రెచ్చగొట్టే వాళ్ళు, దోచుకునే వాళ్ళే హీరోలుగా చలామణి అవుతున్నప్పుడు, చేతనైతే రెచ్చగొడుతూ దోచుకొవాలి. అది చేతకానప్పుడు మౌనంగా వుండటమే బెటర్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.