ఇందుకా చిరంజీవి పార్టీ స్థాపించింది ?

చిరంజీవి రాజకీయలలోకి అవసరం లేదు అనుకున్న వాళ్ళలో నేనొకడిని.

వాడు లేదా వీడే అధికారాన్ని పంచుకుంటున్నారు, మూడో వారు ఎందుకు రాకూడదు అన్న ఒకరి వాదనకు తలొగ్గి వస్తే తప్పెంటి అనుకున్నాను.

ప్రత్యర్దుల ఎత్తుగడలు తట్టు కొలేక తప్పులు మీద తప్పులు చేయడం వలన, ప్రజలు తమ మద్దతు పలకపొయినా సినిమాలలో పొరాడినట్టే రాజకీయలలో కూడా పొరాడుతాడనుకున్నాను.

కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్దిగా తలపడిన మాలాంటి వాళ్ళను, చిరంజీవి పార్టీ అని కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ నాయకులకు విరోధులుగా మారిన వాళ్ళను నిలువునా ముంచి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్సులో విలీనం చేయడం పూర్తిగా ఖండిస్తున్నాను.

చిరంజీవి కోణంలో ఆలోచిస్తే I AM HAPPY:
మాలాంటి యాంటీ కాంగ్రెస్ వాళ్ళు మరియు చిరంజీవిని నమ్మి కాంగ్రెస్ నాయకులకు విరోధులగా మారిన వాళ్ళ కోణంలో ఎవరూ తీర్చలేని బాద. కానీ చిరంజీవి కోణంలో ఆలోచిస్తే కరెక్ట్ నిర్ణయం అనిపిస్తుంది. ప్రతి అడ్డమైన వాడు చిరంజీవి మీద కామెంట్ చేసేవాడే. ఇప్పుడు ఒకడికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. I am Happy.

I am hoping , soon he totally exits from politics

హమ్మయ్య .. రాజకీయల గురించి ఆలోచించక్కర్లేదు. సినిమాలపై నా అభిప్రాయల కోసం you can follow me AT http://hari.pawanfans.com

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, సెల్ఫ్ డబ్భా. Bookmark the permalink.