ఖుషి ఖుషీగా లవ్లీ తీన్‌మార్ ఆడియో ఫంక్షన్

సినిమా హైప్ కోసం యంగ్ ఎన్.టి.ఆర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఇలియానా డాన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ నిర్మాత కూడా దానినే ఫాలో అవుతున్నాడు అని చెప్పడానికి త్రిషా కూడా డాన్స్ చేస్తుందని ప్రచారం జరిగింది. ఇటువంటి భోగస్ న్యూస్లు పక్కన పెడితే:

ఖుషి ఖుషీగా లవ్లీ తీన్‌మార్ ఆడియో ఫంక్షన్ జరిగిందని చెప్పవచ్చు. తనకు ఇష్టం లేకపోయినా, సినిమా పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ కు ఒప్పుకోవడం ఆనందించ తగిన విషయం.

రెండు పాయింట్స్ బాగా ఆకట్టుకున్నాయి.

1) త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు వ్రాస్తానని ఒప్పుకోవడం వలనే ఈ సినిమా చేసానని పవన్ కళ్యాణ్ సభా ముఖంగా చెప్పడం
2) పవన్ కళ్యాణ్ వ్యక్తితత్వాన్ని గణేష్ చెప్పే ప్రయత్నం చేయడం

పవన్ కళ్యాణ్ రొటీన్ గా చేసే పెరఫార్మన్స్ తో పాటు, అర్జున్ పాల్వాయ్ గెటప్ తో పవన్ కళ్యాణ్ చేసే పెరఫార్మన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అభిమానులు కోరుకునే విధంగా పవన్ కళ్యాణ్ డాన్స్ వుండటానికి అవకాశం వుంది.

http://www.youtube.com/maatv#g/c/B7345B839BF2CC72

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z. Bookmark the permalink.