టీజింగ్ సన్నివేశాల్లో పవన్ టైమింగ్ సూపర్బ్ – త్రిష

  • బంగారంలో ఒకే సన్నివేశంలో నటించాను. కానీ అది నాకు మరిచిపోలేని అనుభవం.
  • మళ్లీ పవన్‌తో కలిసి నటించే ఛాన్స్ వస్తుందనుకోలేదు. “తీన్‌మార్” నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా.
  • చాలా కష్టపడి, ఎంతో ఇష్టపడి తీన్‌మార్ సినిమాకు పనిచేశాను.
  • కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలోనే అది హిట్టో, ఫట్టో అర్థమైపోతుంది. “తీన్‌మార్” చేస్తున్న సమయంలోనే ఇది గ్యారంటీ హిట్ సినిమా అని తెలిసిపోయింది.
  • యాక్షన్ ఎపిసోడ్స్‌లో, టీజింగ్ సన్నివేశాల్లో పవన్‌ నటన అద్భుతం.
  • పవన్ టైమింగ్ సూపర్బ్. ముఖ్యంగా టీజింగ్ సన్నివేశాల్లో ఆయన నటన నాకు విపరీతంగా నవ్వు తెప్పించింది.
ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.