మేము ఒక సినిమా చేసాము .. ట్రైలర్

మేము ఒక సినిమా చేసాము ..
అందులో .. నేను … కృష్ణ ..
నాకు ఐదేళ్ళు …
ఐదు కాదు ఆరు … ఏఎ ఐదే ఐదే..
చిన్న వయసు నించి ఇప్పటి వరకు నా వయసు ఐదే..
ఈ సినిమా పిల్లలకి బాగా నచ్చుతుంది ..
పిల్లలకి మాత్రమే కాదు, అమ్మ, నాన్న, బామ్మ, చిన్నాన్న, చిన్నమ్మ , అక్క, అన్న, అందరికి నచ్చుతుంది …
ఈ సినిమాలో చాలా వుంది ..
అది ఎలాగంటే …
తర్వాత … తర్వాత … మర్చిపోయ ..
హా .. ఈ ధియేటర్ వుంది కదా.. ధియేటర్ ..
అక్కడికి రండి .. అందరికీ నేను అక్కడే చెప్తాను …
టాటా ….

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా. Bookmark the permalink.