రాజమౌళి బాటలో పూరీ జగన్నాథ్

  • ఆత్మహత్య నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది.
  • తాత్కాలిక సమస్యలకు చావు శాశ్వత పరిష్కారం కాదనే విషయాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చెబుతున్న చిత్రమిది.
  • ఓ ప్రోఫినల్ కిల్లర్‌కి, ఓ రాక్షసిలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది.

సినిమా అనేది వ్యాపారాత్మకం కాబట్టి, పబ్లిసిటీ ద్వారా సినిమాను బాగా హైప్ చేయడం జరుగుతూ వుంటుంది. నిజానికి పబ్లిసిటీ అంటే ప్రేక్షకులను మా సినిమా ఇలా వుంటుంది, మా సినిమా నుంచి ఇవి ఆశీంచి థియేటర్‌కు రండి అని చెప్పడం.

రాజమౌళి గత రెండు సినిమాలు “మగధీర” “మర్యాద రామన్న” కాని, ఇప్పుడు తీస్తున్న “ఈగ” సినిమా కాని తీసుకుంటే “సినిమా కథ ఇది” అని చెప్పేయడం జరిగింది. ఇప్పుడు అదే బాటలో పూరీ జగన్నాథ్ “నేను .. నా రాక్షసి” సినిమా కూడా కథ ఇది అని చెప్పేయడం జరిగింది.

ఎక్సపెరమెంట్స్ చేయడం వలన ప్రస్తుతం lowలో కనిపిస్తున్నాడు కాని , లిమిటెడ్ బడ్జెట్‌లో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన వినోదాన్ని అందించడంలో పూరీ జగన్నాథ్ నెం 1.

ట్రైలర్స్ చూసాక మహేష్‌బాబు కాల్షట్స్ దొరకపొతే “రానా” తో చేయవచ్చు అనే విధంగా “రానా” డెవలెప్ అవుతున్నాడు అనిపించింది. like Ravi Teja alternative to Pawan Kalyan.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.