linux, windows and Mac

unix లో ఎక్సపర్ట్ అవ్వాలని నా చిన్నప్పటి కోరిక. వేరే వైపు అవకాశం రావడం మూలాన unix వైపు చూడటమే కుదరలేదు. ఫైనల్‌గా 2009 నుంచి ubuntu desktop ద్వారా linuxకు అలవాటు పడ్డాను. ఈ క్రమంలో హెల్ప్ కోసం ఇంటర్నెట్ సెర్చింగ్‌తో పాటు linux commands cut & paste కూడా బాగా అలవాటు అయ్యాయి. ubuntu ఆరు నెలలకోసారి చేంజ్ అంటే చిరాకొచ్చింది. దానికి తోడు windows 7 కూడా బాగుండటంతో మళ్ళీ దీనికి స్విచ్ అయ్యాను.

కొత్తగా iphone, iphone కోసం Mac లాప్‌టాప్ కొనడం జరిగింది. ఈ విధంగా Mac కూడా బాగానే అలవాటయ్యింది.

ఈ సందర్భంగా ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్స్ పై మూడు ముక్కల్లో:

1) linux is the best. కొన్ని అత్యవసర అవసరాలకు virtualboxలో windows 7 install చేసుకుంటే చాలు.
2) windows 7 looks good, but అస్తమానం ఎందుకు హంగ్ అవ్వుద్దో దానికే తెలియాలి.
3) Mac – ఇది ఒక నరకం. దానికనుగుణంగా మనం మారాలి మన మైండ్ సెట్ మారాలి తప్ప, మనకు కావలసిన విధంగా మార్చుకొవడం కుదరదు. The worst.

ట్విస్ట్ ఏమిటంటే, అన్ని డబ్బులు తగలేసి Mac లాప్‌టాప్ కొన్నందుకు దానినే వాడక తప్పడం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.