Dhanush: Supser Star in the hospital.he is rocking. This pic is for his fans. please continue your routine life.don’t believe rumors.
రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తారు ? ఎందుకు క్రియేట్ చేస్తారు ? దాని వలన వారికొచ్చే లాభమేమిటి ?
దానికి నా సమాధానం:
మనకు ఇష్టమైన వాళ్ళపై వచ్చే రూమర్స్ నిజం కాదు అని ఇగ్నోర్ చేస్తూ, ఇష్టం లేని వాళ్ళపై వచ్చే రూమర్స్ నిజం అన్నట్టుగా ప్రచారం చెయ్యడం మనలో వుండే సహజమైన శాడిజం. ఆ రూమర్స్ నమ్మే వాళ్ళే కాదు, వాటి గురుంచి డిస్కస్ చేసే ప్రతి ఒక్కరూ రూమర్స్ స్ర్పెడ్ చేసే వాళ్ళ క్రిందే వస్తారు.
ఇక సూపర్ రజనీకాంత్ అంటే ఇష్టంలేని వాళ్ళెవరు, అంటారా ? వ్యక్తి ఎవరైనా, అనూహ్యమైన ఇమేజ్ సంపాదిస్తే ఆ వ్యక్తిపై ఈర్ష్య సహజం. ఆ వ్యక్తిపై ఒక రకమైన సానుభూతి న్యూస్ వింటే కాని ఆ ఈర్ష్య చల్లారదు. దీనినే నరఘోష అని కూడా అంటారు. సెలబ్రీట్స్ కు ప్రజల నుంచి పొందే నీరాజనలతో పాటు ఇటువంటి ఘోరమైన రూమర్స్ భరించవలసి వుంటుంది.