what a FUN – Thank you అమితాబ్ జీ !

చిరంజీవి మాట మార్చాడు, తొక్క మార్చాడు అని పేపర్లలో న్యూస్ చదివి చిరంజీవిని అపార్దం చేసుకున్నాను. what a happy moments and Enjoyment .. చిరంజీవి సినిమాలు చేయకూడదు అనుకున్నాను … ఈ విడియో చూసాక .. ప్రత్యేకంగా పూరీ డైలాగ్(“అమితాబ్ , చిరంజీవి సినిమాలు చూసి చూసి డిగ్రీ కూడా పాస్ కాలేదు నేను .. తొక్కలో ముఖ్యమంత్రి పోస్ట్ కోసం ఈయనేమో సినిమాలు మానేస్తారు అంట .. ఎంత దారుణం” ) విన్నాక .. చిరంజీవి ఒక సినిమా చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. I loved this VIDEO

Thank you అమితాబ్ జీ !

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.