బద్రినాథ్ ఫ్లాప్ చిత్రం కాదు

మెజారిటీ తెలుగుప్రేక్షకులు మాస్. వారినే టార్గెట్ చేస్తూ చేసిన సినిమా బద్రినాథ్. ఈ సినిమా హిట్ అని వాదించాలంటే భయంగా వుంటుంది. కారణం ఒకటి కన్‌ఫ్యూజన్ పబ్లిసిటీ వలన మనకు నచ్చకపొవడం, రెండవది ప్రముఖ దిన పత్రికలు కూడా మొదటివారం పూర్తి కాకుండానే ఫ్లాఫ్ అని ప్రచారం చేయడం.

ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించి సినిమా చూపించడం చాలా కష్టమైపొయింది. దానికి తోడు నెగిటివ్ టాక్ మరియు మొదటి రోజే పైరసీ ప్రింట్ దొరుకుతున్న రోజుల్లో బద్రినాథ్ 50 రోజులు పూర్తి చేసుకొవడం మాటలు కాదు.

ఫస్ట్ వీక్‌లో అల్లు శీరిష్ చెప్పిన మాటలే ఈ సినిమా విషయంలో నిజం అయ్యాయి.

Allu Sirish:
అల్లు అర్జున్ సినిమాలలో ఆర్య తప్ప అన్నీ సినిమాలు నెగిటివ్ టాక్ తోనే మొదలయ్యాయి. But his films pick up & go onto do well.

ప్రిరిలీజ్ పబ్లిసిటీలో పొరబాట్లు జరిగినా, సినిమా డిజాస్టర్ టాక్‌తో మొదలైనా.. ఎక్కడా నిరుత్సాహ పడకుండా సినిమాను పబ్లిసిటీ చేస్తూ ఈ రేంజ్‌కు తీసుకొచ్చిన గీతా ఆర్ట్ బద్రినాథ్ టీంకు అభినందనలు.

బద్రినాథ్ గ్రేట్ ఫిలిం కాకపొవచ్చు. కచ్చితంగా ఫ్లాప్ చిత్రం కాదని చెప్పవచ్చు.

RAJAMOULI: just becos I disliked it doesn’t mean it is a flop.or becos the whole world liked doesn’t mean I also shud like it.

రాజమౌళి చెప్పింది నిజం.కానీ మనకు నచ్చక పొతే అందరికీ నచ్చలేదని జెనరలైజ్ చేసేయడం మనకున్న పెద్ద జబ్బు.నచ్చకపొతే జనాలు ఎందుకు చూస్తారో ఆ Jeeviకే తెలియాలి.

IDLEBRAIN Jeevi:
It doesn’t matter whether people liked it or not. What matters is whether people watched it or not. Latest example is Badrinath.

by correcting jeevi quote:

It doesn’t matter whether we liked it or not. What matters is whether people liked it or not. Latest example is Badrinath.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.